గోన గన్నా రెడ్డి (Gona Ganna reddy)

  1. home
  2. Books
  3. గోన గన్నా రెడ్డి (Gona Ganna reddy)

గోన గన్నా రెడ్డి (Gona Ganna reddy)

4.17 74 7
Share:

అడివి బాపిరాజు (Adivi Bapiraju) (1895 - 1952) బహుముఖ ప్రజ్ఞాశీలి....

Also Available in:

  • Amazon
  • Audible
  • Barnes & Noble
  • AbeBooks
  • Kobo

More Details

అడివి బాపిరాజు (Adivi Bapiraju) (1895 - 1952) బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచే వారు.

బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం లో అక్టోబర్ 8, 1895 న ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబములో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు.భీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పని చేశాడు. 1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజన్ సంపాదకునిగా పని చేశాడు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారుని ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు. బాపిరాజుకు చిన్ననాటినుండీ కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల 'నారాయణరావు'కు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో 'సముద్ర గుప్తుడు', 'తిక్కన' ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాధ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది. 1922లో సహకార నిరాకరణోద్యమంలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. తన జైలు జీవితానుభవాలను 'తొలకరి' నవలలో పొందుపరచాడు.
Later he wrote toophan, gona gannareddy, konangi and himabindu. His radio dramas like dukkiteddulu, uhasundari, bhogiraloya etc. and stories like tulikanrityam, hampi sidhilalu, silpabala, veena etc. were very popular. He also directed several movies, e.g., meerabai, anasuya, dhruv vijayam etc. He also several short stories and songs. Some of his writings were translated into Kannada language.
After a short stint as a lawyer, Bapiraju worked at Bandar National College as a professor from 1934 through 1939. In 1944, he worked for meejan, a Telugu daily published from Hyderabad, as an editor. Later, he joined Vijayawada Radio as an advisor. He was a founding member of Navya Sahitya Parishattu. He also established an art foundation in Guntur to teach painting.

Bapiraju was a multifaceted personality with a range of interests that included poetry, story writing, drama, journalism, painting, sculpture, music, and dance. He carved out himself a special place in Telugu literature and art by his contributions.

సెప్టెంబరు 22, 1952 న బాపిరాజు మరణించాడు.

  • Format:Paperback
  • Pages:330 pages
  • Publication:1946
  • Publisher:Triveni Publishers
  • Edition:
  • Language:tel
  • ISBN10:
  • ISBN13:
  • kindle Asin:B0DLTB6JLT

About Author

Adivi Bapiraju

Adivi Bapiraju

4.01 143 14
View All Books